Ind vs sl : Teamindia has some unique records vs srilanka Performnce | Oneindia Telugu

2021-07-18 572

Ind vs sl : Teamindia has some unique records vs srilanka, and leads Lankan team in overall performance.
#Indvssl
#Indiavssrilanka
#Teamindia
#ShikharDhawan
#HardikPandya
#Indvsl
#Slvsind

ప్రేమదాస స్టేడియం పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ ఎప్పుడైనా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఇదే మైదానంలో 2017లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 375 రన్స్ చేసింది. భారత్-శ్రీలంక మధ్య రేపు జరిగే మ్యాచ్ 131వది. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 71 మ్యాచ్‌లు గెలిచాయి. చేజింగ్ చేసిన జట్లు 50 సార్లు గెలుపొందాయి. 10 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక్కడ అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. 2013లో కుమార సంగక్కర దక్షిణాఫ్రికాపై ఈ స్కోర్ చేశాడు.